Belly Fat: It did not come in one day or one month. It has been growing a little over the years. Such belly fat should be reduced in a few days, if unnatural methods are followed, they will damage the health. Long term planning is required to reduce belly fat. That's good.
How to use Slim Pack:
Wheatgrass capsules should be taken in the morning before meals. Then take two more capsules before eating in the evening. Take two slim capsules in the morning and at night after meals.
Instructions:
1. You should walk for half an hour in the morning or evening. If you can do yoga, the results will be even better.
2. Fat food and junk food should be avoided.
3. Uttareni oil should be massaged on the stomach before going to bed at night or while walking. If you do this regularly.. the stomach will shrink in a healthy way.
Overweight:
If there is a lot of water in the body and it is heavy, then you feel lethargic. There is less iron in the blood and swelling in the legs.
What should they do?
Along with slim pack, they should also use hemo power capsule. Along with that, good healthy food should be consumed more. Exercise should be done lightly and without straining the body.
What to do if body fat is high?
They do not have water in their body. Fat is more near the stomach and buttocks. They should increase some exercise daily while using slim pack and Uttareni oil. Fat food should be reduced.
What are the results?
First important thing you need to know is that there are no side effects with Slim Pack. Anyone can use it. Results will take 3 to 6 months depending on your weight. Apart from weight loss, health also improves.
బెల్లి ఫ్యాట్ : ఇది ఒక్క రోజులోనో, ఒక్క నెలలోనో వచ్చింది కాదు. సంవత్సరాల పాటు కొద్దీ కొద్దిగా పెరుగుతూ వచ్చింది. ఇలాంటి బెల్లి ఫ్యాట్ ను చాలా తక్కువ రోజుల్లో తగ్గించు కోవాలని , అసహజ పద్దతులను పాటిస్తే అవి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. బెల్లి ఫ్యాట్ ను తగ్గించు కోవడానికి లాంగ్ టర్మ్ ప్లానింగ్ అవసరం. అదే మంచిది.
స్లిమ్ ప్యాక్ వాడే విధానం :
వీట్ గ్రాస్ కాప్సూల్స్ ను ఉదయాన్నే తినకముందు తీసుకోవాలి. మళ్ళి సాయంత్రం తినడానికి ముందు మరో రెండు క్యాప్సూల్స్ వేసుకోవాలి. తిన్న తరువాత ఉదయం, రాత్రికి రెండు రెండు స్లిమ్ క్యాప్సూల్స్ వేసుకోవాలి.
సూచనలు :
1. మార్నింగ్ కానీ, సాయంత్రం కానీ ఒక అరగంట పాటు వాకింగ్ చెయ్యాలి. యోగ చెయ్యగలిగితే రిజల్ట్స్ ఇంకా బాగా ఉంటాయి.
2. ఫ్యాట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినకుండా ఉండాలి.
3. రాత్రి పడుకునే ముందు కానీ, వాకింగ్ చేసే సమయంలో కానీ పొట్టకు ఉత్తరేణి తైలాన్ని మసాజ్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే.. ఆరోగ్యంగా పొట్ట తగ్గిపోతుంది.
అధిక బరువు :
బాడీ లో వాటర్ ఎక్కువ గా ఉండి , దాంతో అధిక బరువు ఉంటె.. నీరసంగా అనిపిస్తుంది. బ్లడ్ లో ఐరన్ తక్కువగా ఉండి , కాళ్లల్లో వాపులు ఉంటాయి.
వీళ్ళు ఎం చెయ్యాలి?
వీళ్లు స్లిమ్ ప్యాక్ తో పాటు, hemo పవర్ క్యాప్సూల్ కూడా వాడాలి. దాంతో పాటు మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. తేలికగా, శరీరం ఇబ్బంది పడకుండా ఉండే ఎక్సరసైజ్ చేయాలి.
బాడీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటె ఎం చెయ్యాలి?
వీళ్లకు బాడీ లో వాటర్ ఉండదు. పొట్ట దగ్గర , పిరుదుల కు ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. వీళ్లు స్లిమ్ ప్యాక్, ఉత్తరేణి తైలాన్ని వాడుతూనే.. రోజుకు కొంత exercise ను పెంచుతు ఉండాలి. ఫ్యాట్ ఫుడ్ తగ్గించాలి.
రిజల్ట్స్ ఎలా ఉంటాయి?
ముందు మీరు తెలుసుకోవాలిసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే స్లిమ్ ప్యాక్ తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవరైనా వాడొచ్చు. రిజల్ట్స్ మీ బరువు బట్టి 3 నుంచి 6 నెలల సమయం పడుతుంది. బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యం బాగవుతుంది.