
నేపాలీ గింజలు
Price inclusive of all applicable taxes.
About This Formulation
హెచ్చరిక : హాయ్ .. నేను డాక్టర్ కృష్ణ. మీరు ఈ నేపాలీ గింజలను ఆర్డర్ చేయాలనుకుంటున్నారు.. అంటే.. మీరు పెను కొరుకుడు సమస్యతో బాధపడుతున్నారని అర్ధం చేసుకుంటున్నాను. అయితే పేను కొరుకుడు తగ్గడానికి నేపాలీ గింజలు వాడాలను కోవడం రిస్క్ అనే విషయాన్నీ గమనించండి. ఇవి శక్తి వంతమైన గింజలు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. స్కిన్ ఎలర్జిటిక్ గా మారడం.. , ముఖం వాచీపోవడం , జ్వరం లాంటి లక్షణాలు వస్తాయి. ఇక వెంట్రుకలు రాకపోయినా పదే , పదే నేపాలీ గింజలు పెట్టడం వల్ల , అక్కడ చర్మ కణాలు చనిపోయి.. గాయంలా మారి .. ఇక అక్కడ ఎప్పటికి జుట్టు రాకుండా పోతుంది. కనుక హ్యాపీ హెర్బల్స్ అలోపీషియాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు ఉన్నాయి. అదే అలోపీషియా స్టేజి 1 ప్యాక్. ఇంకా స్టేజి 2 ప్యాక్. వీటిని మీరు వాడుకోవచ్చు. ఇంకా మీకు సందేహాలు ఉంటే నన్ను సంప్రదించండి.
అప్పోయింట్మెంట్ కోసం : 9652929294 కి కాల్ చేయండి.
జాగ్రత్త: హలో, నేను డాక్టర్ కృష్ణుడిని. నేపాలీ గింజలను కొనడంలో మీరు ఆసక్తి చూపుతున్నారని నేను గమనించాను, బహుశా పేలు కాటును తగ్గించడానికి నేపాలీ విత్తనాలను తీసుకోవడం వల్ల కలిగే సంభావ్య ప్రమాదాలను గుర్తించడం చాలా ముఖ్యం. ఈ విత్తనాలు శక్తివంతమైన లక్షణాలను కలిగి ఉంటాయి మరియు ప్రతికూల ప్రభావాలకు దారితీయవచ్చు. చర్మంలో అలెర్జీ ప్రతిచర్యలు, ముఖం వాపు మరియు జ్వరం వంటి లక్షణాలు సంభవించవచ్చు. అంతేకాకుండా, నేపాలీ విత్తనాలను పదే పదే పూయడం వల్ల చర్మ కణాలు చనిపోవచ్చు, అయినప్పటికీ అది జుట్టు పెరుగుదలను ఆపవచ్చు.
Speak with Dr. Krishna Before You Begin
Every constitution is different. A short consultation ensures you are starting with the right formulation at the right stage.