Quantity - 250g
ఇది 100 శాతం పూర్తి గా ప్రకృతి సిద్ధమైంది. ఎలాంటి కెమికల్స్ లేవు. ఈ పౌడర్ తో facewash చేసినప్పుడు ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఈ పౌడర్ మీకు కేవలం 20 సెకండ్స్ లో రిజల్ట్స్ ఇస్తుంది. చర్మం తేలికగా మారిపోతుంది. చర్మ కణాలన్నీ పూర్తిగా శుభ్రమైన అనుభూతి మీకు అర్ధమైపోతుంది. ఒక్కసారి facewash చేస్తే.. రోజు మొత్తం ఆ స్వచ్ఛమైన , శుభ్రమైన ఫీలింగ్ మిమ్ములను తాకుతూనే ఉంటుంది. ఇందులో ఉపయోగించిన మూలికలన్ని శక్తివంతమైనవి, చర్మానికి హితవు కలిగించేవి. ఇందులో గంధ కచ్చురాలు, మంజిష్ఠ, శ్వేత చందనం, రక్త చందనం, కస్తూరి హరిద్ర , వట్టివేర్లు, బావంచాలు , తుంగముస్తలు, జటామాంసి, పెసలు, ఆరెంజ్ పీల్, రోజ్ పేటల్, కుంకుమ పువ్వు, ముల్తానీ మట్టి ఉన్నాయి.
ఉపయోగించే విధానం :
ఫస్ట్ మాములు నీళ్లతో ముఖం కడగండి. ఒక పావు చెంచా facewash పౌడర్ తీసుకుని అర చేతిలో వేసుకుని , కొద్దిగా నీళ్లు చిలకరించి పేస్ట్ ల కలపండి. ఆ పేస్ట్ ను ముఖానికి పెట్టుకుని , నెమ్మదిగా నలుగు పెట్టుకుంటున్నట్టు మసాజ్ చేయండి. ఒక్క నిమిషంలో మాములు నీళ్లతో కడగండి చాలు.. 100 పెర్సెంట్ pure natural facewash పూర్తి అయిపోయినట్టే.
ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే.. face కాంతివంతంగా మారుతుంది. skin హైడ్రేట్ అవుతుంది. మొటిమలు, పిగ్మెంటేషన్, టాన్, డార్క్ పాచెస్ తగ్గిస్తుంది. స్కిన్ కంప్లెక్సషన్ ను పెంచుతుంది.
world's first 100% pure herbal Face wash. It's gives results just in 20 seconds.
It is very effective for pimples, pigmentation, dark patches, under-eye dark circles, blackheads. SWARNAMUKHI face wash gives you skin complexion, glow, and nourishment.
Wash daily twice you must see the best results.