This strong set pack works wonders when problems like dust allergy, sinus, cold, asthma increase and bother us. Gradually boosts immunity. Regular use will reduce all these problems.
Method of use:
1, Strong Set Capsules: These should be taken twice in the morning, twice at night, twice after meals.
2, Happy breathing syrup: Shake this syrup well, drink it 2 times, two lids, mixed with a little hot water.
3, Nasal oil. : Apply two drops of this oil, in both nostrils, twice a day.
డస్ట్ ఎలర్జీ , సైనస్ , జలుబు , ఆస్తమా లాంటి సమస్యలు ఎక్కువై , మనల్ని బాధ పెట్టినప్పుడు ఈ స్ట్రాంగ్ సెట్ ప్యాక్ అద్భుతాలు సృష్టిస్తుంది. మెల్లి మెల్లిగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రెగ్యులర్ గా వాడడం వల్ల ఈ సమస్యలు అన్ని తగ్గుతాయి.
వాడాల్సిన విధానం :
1, స్ట్రాంగ్ సెట్ క్యాప్సూల్స్ : వీటిని ఉదయం , రాత్రికి రెండు పూటలు, తిన్న తరువాత రెండు, రెండు వేసుకోవాలి.
2, హ్యాపీ శ్వాస సిరప్ : ఈ సిరప్ ను బాగా షేక్ చేసి , 2 టైమ్స్ రెండు , రెండు మూతలు , కొద్దిగా వేడి నీళ్ళల్లో కలుపుకుని తాగాలి.
3, నాసిక తైలం. : ఈ ఆయిల్ ను రెండు డ్రాప్స్, రెండు ముక్కుల్లో , రెండు పూటలు వేసుకోవాలి.