స్పైనల్ స్ట్రెంగ్త్ ప్యాక్
స్పైనల్ కార్డు కు బలాన్నిచ్చే అద్భుతమైన ప్యాక్. ఇది రెగ్యులర్ గా వాడితే Cervical స్పాండిలైట్స్ , లుంబార్ అప్పర్ బ్యాక్ పెయిన్, లుంబార్ లోయర్ బ్యాక్ పెయిన్ , డిస్క్ మిస్ లొకేటెడ్ ప్రాబ్లెమ్ స్ తగ్గుతాయి.
1, మకరద్వజ గూటిక . : నరాలకు , కండరాలకు శక్తినిచ్చే అద్భుతమైన ఆయుర్వేద ఔషధం. వీటిని ఉదయం 1, రాత్రి కి 1 ఒకటి తీసుకోవాలి.
2, అశ్వగంధ క్యాప్సూల్స్ : కండరాలకు , నరాలకు పట్టును, బలాన్నిచ్చే క్యాప్సూల్స్ . మకరద్వజ గూటిక కు కాంబినేషన్. వీటిని ఉదయం రెండు , రాత్రికి రెండు తిన్న తరువాత తీసుకోవాలి.
3, క్షీర బల క్యాప్సూల్స్ : 101 సార్లు పాలల్లో మరిగించిన ఔషదాలతో తయారు చేసిన సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్. ఇవి స్పైనల్ కు బలాన్ని ఇస్తూనే.. పూసల మధ్య ఫ్లెక్సిబిలిటీ కి అవసరం అయ్యే జెల్ ను తయారు చేస్తాయి. వీటిని తిన్న తరువాత రెండు పూటలు 2 , 2 వేసుకోవాలి.
4, అమృత ధార. : ఇది శక్తివంతమైన ఆయిల్. దీన్ని నొప్పి ఉన్న చోట అంటే, మెడ కు, బ్యాక్ పెయిన్ కు రెండు పూటలు పైనుంచి రాసుకోవాలి. వెంటనే నొప్పిని తగ్గించి , బ్లడ్ సర్క్యూలేషన్ ను పెంచుతుంది.
Spinal Strength Pack
An excellent pack to strengthen the spinal cord. If it is used regularly, Cervical spondylitis, lumbar upper back pain, lumbar lower back pain and disc mislocated problems will be reduced.
1, Makardwaja Gutika. : An excellent Ayurvedic medicine that strengthens the nerves and muscles. These should be taken 1 in the morning and 1 at night.
2, Ashwagandha Capsules: Capsules that strengthen muscles and nerves. Combination to Makardwaja Gutika. These should be taken after two meals in the morning and two at night.
3, Ksheera Bala Capsules : Soft gel capsules made from medicines boiled in milk 101 times. They make the gel necessary for flexibility between the beads while giving strength to the spine. After eating these, two meals should be taken 2, 2.
4, Amrita Dhara. : It is a powerful oil. It should be applied twice on top where there is pain i.e. neck and back pain. Immediately relieves pain and increases blood circulation.