Quantity - 250g
వీర్య కణ వృద్ధి కోసం ప్రత్యేకమైన ప్రోటీన్ పౌడర్ ఇది. ఇది పూర్తిగా ప్రకృతి సిద్ధమైంది. నరాల, కండరాల బలానికి ఉపయోగ పడుతుంది. ఇది నాణ్యమైన వీర్యకణాల ఉత్పత్తిని చేస్తుంది. సంభోగ శక్తిని పెంచుతుంది. ఈ పౌడర్ ను రెండు చెంచాలు గ్లాస్ వేడి వేడి పాలల్లో కలిపి, కొద్దిగా గోరువెచ్చగా ఉన్నపుడు తాగాలి. ఈ పౌడర్ ను రెగ్యులర్ గా ప్రోటీన్ పౌడర్ గా తీసుకోవచ్చు.
వయసును బట్టి, శరీర శక్తిని బట్టి , ఇతర సమస్యలను బట్టి ఫలితాలు ఉంటాయి.
19 నుంచి 22 ఏళ్ల వరకు ఇంకా ఇతర సమస్యలు లేని యువకులు ఐతే ఈ semax powder సరిపోతుంది.
22 నుంచి 35 వరకు వయసు ఉండి .. దాంపత్య శక్తి తక్కువగా ఉన్నవాళ్లు ఈ వీర్యకణ వృద్ధి పౌడర్ తో పాటు.. makaradwaja gutika ఉదయం ఒకటి రాత్రి ఒకటి టాబ్లెట్ , తిన్న తరువాత వేసుకోవాలి. అశ్వగంధ క్యాప్సూల్స్ ఉదయం రెండు , రాత్రికి రెండు వేసుకోవాలి.
ఇక 35 నుంచి 60 వరకు వయసు ఉండి .. diabetes ఉన్నవాళ్లు ఈ పౌడర్ వాడకుండా .. Yogendra Ras tablets ఉదయం ఒకటి, రాత్రికి ఒకటి , SEMAX టాబ్లెట్స్ 2+2 వేసుకోవాలి. diabetes లేనివాళ్లు వీర్యకణ వృద్ధి చూర్ణం తో పాటు ఇవి కూడా వాడవచ్చు.
veeryakana vruddi churnam
Increases nerve strength.
The body becomes excited.
Fertility is caused.
The ore causes nourishment.
The day will increase agility in their activities.
The more days you use this powder, the better. No matter what the problems are .. or lost .. these crushed men should be taken every day. Only then can you live a healthy and energetic life without any problems, either now or in the future.