Rita and Shikakai have been used for hair cleansing for thousands of years because it is a natural process. That's why Happy Herbals presents Rita Shikakai Shampoo. The natural ingredients of rita and shikakai cleanse the hair without damaging it. Not only that, but it also leaves hair looking beautiful and silky.
Method of use:
When you have oil on your head, if you want to take a head bath.. you can apply this shampoo directly, rub it and take a head bath. If you want to take a bath when your hair is dry, mix this shampoo in a little water and then take a bath.
జుట్టును శుభ్రం చేసుకోవడానికి , రీటా , shikakai లను వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నాం. ఇది సహజ ప్రక్రియ . అందుకోసమే హ్యాపీ హేర్బల్స్ రీటా shikakai షాంపూ ను అందిస్తుంది.
రీటా, shikakai లలోని సహజ గుణాలు జుట్టు కు హాని చెయ్యకుండా జుట్టును శుభ్రం చేస్తాయి. అంతే కాదు అందమైన, సిల్కీ జుట్టును అందిస్తాయి.
వాడే విధానం:
తలకు ఆయిల్ ఉన్నప్పుడు , తల స్నానం చేయాలనుకుంటే .. ఈ షాంపూ ను డైరెక్ట్ గా అప్లై చేసి, రుద్దుకుని తల స్నానం చెయ్యవచ్చు. ఇక హెయిర్ డ్రై గా ఉన్నప్పుడు తల స్నానం చెయ్యాలనుకుంటే , ఈ షాంపూ ను కొద్దిగా నీళ్ళల్లో కలిపి , అప్పుడు తలస్నానం చెయ్యాలి.