Punarnava is known as Tella Galijeru. If this churna is used regularly for 3 to 6 months, any organ that is getting damaged in the body will be revived. Hence the name of this tree is Punarnava.
It especially restores damaged kidneys to health. Once the creatine levels start to rise, one should start using Punarnava Churna.
Method of use:
Punarnava Churna should be taken one spoon in the morning and one spoon in the evening. A spoonful of crushed powder can be mixed in half a glass of warm water and half a glass of buttermilk.
It is better to drink it before eating. You can drink after an hour gap.
Happy Renal Capsules :
These are the capsules offered by Happy Herbals for kidney health. It contains punarnava, palleru and kondapindi extracts together.
Puranava improves kidney function. Palleru cleans the urinary tract. Makes urine flow faster. Fenugreek cleans stones and other impurities in the bladder. Overall kidney health improves. These capsules are also very easy to use.
పునర్నవ ను tella గలిజేరు అని పిలుస్తారు. ఈ చుర్నాన్ని 3 నుంచి 6 నెలల పాటు రెగ్యులర్ గా వాడితే , శరీరంలో పాడవుతున్న ఏ అవయవం ఐన తిరిగి పునర్జీవితం పొందుతుంది . అందుకే ఈ చెట్టు పునర్నవ అని పేరు.
ముఖ్యంగా పాడవుతున్న కిడ్నీ లను తిరిగి ఆరోగ్యంగా చేస్తుంది. creatine లెవల్స్ పెరగడం స్టార్ట్ కాగానే పునర్నవ చూర్ణాన్ని వాడడం ప్రారంభించాలి.
వాడే విధానం :
పునర్నవ చూర్ణాన్ని ఉదయం ఒక చెంచా , సాయంత్రం ఒక చెంచా వాడాలి. చెంచా చూర్ణాన్ని అర గ్లాస్ గోరువెచ్చని నీళ్ళల్లో కానీ, అర గ్లాస్ మజ్జిగ లో కానీ కలుపుని తాగొచ్చు.
ఇది తినడానికి ముందు తాగితే మంచిది. తిన్న తరువాత గంట గ్యాప్ ఇచ్చి తాగొచ్చు.
హ్యాపీ రెనాల్ క్యాప్సూల్స్ :
కిడ్నీ హెల్త్ కోసం హ్యాపీ హేర్బల్స్ అందిస్తున్న క్యాప్సూల్స్ ఇవి. ఇందులో పునర్నవ, పల్లేరు, కొండపిండి extracts కలిసి ఉన్నాయి.
పునర్నవ కిడ్నీ పని తీరును మెరుగుపరుస్తుంది. పల్లేరు మూత్ర నాళాలను క్లీన్ చేస్తుంది. మూత్ర ప్రసరణ ఫాస్ట్ చేస్తుంది. కొండపిండి, బ్లాడర్ లో ఉండే రాళ్లను, ఇతర వర్ద్య పదార్ధాలను క్లీన్ చేస్తుంది. మొత్తంగా కిడ్నీ ఆరోగ్యం బాగవుతుంది. ఈ క్యాప్సూల్స్ ను వాడడం కూడా చాలా ఈజీ .