Alopecia is a big problem. It comes with an auto immune disorder. This problem consists of 5 stages. Ayurveda works wonders for this alopecia cure.
First Stage:
Not only in the beard, but in the head, the hair falls as much as one rupee coin. This is the first stage.
Treatment : Before going to bed at night.. wrap a polyester cloth around the finger.. and rub it hard so that the skin in the affected area is shrivelled. Then apply Alopecia Cure Serum on that area. Leave it overnight. Apply morning alopecia cleaner and wash it off with water. If you do this for a week, you will get new hair within 15 days.
Second Stage:
If the second stage has started, it should be recognized that the problem is serious. From the second stage to the 5th stage we also have to take internal medicines. Depending on the stage, the period of using medicines increases.
In the second stage, Alopecia Full Pack should be used for at least 6 months. There are 4 types of medicines. 1, Alopecia Cure Serum, 2, Alopecia Cleaner, 3, Alopecia Cure Capsules, 4, Wheat Grass Capsules.
Externally, Alopecia Cure Serum and Cleaner should be used as in the first stage. Wheat grass Capsules : Take two capsules in the morning and two in the evening before meals. Alopecia Cure Capsules : should be taken two in the morning and two at night after meals.
As long as this medicine is used, don't take gongura, brinjal, preserved pickles, cold drinks, chicken, eggs, junk food. In non-veg, tender goat meat, natu chicken curry, natu chicken eggs can be taken.
Third Stage:
Same as taken in second stage, Same Alopecia Full Pack should be used for 6 to 1 year.
Stage 4 & Stage 5:
In these stages, in addition to alopecia full pack, if there are any other diseases, medicines should be used for 1 year to 2 years. Only then this alopecia will be completely reduced.
STAGE 1
1.Ophiasis alopecia areata causes hair loss in a band shape around the sides and back of your head or in beard.

STAGE 2
2.Diffuse alopecia areata is a sudden thinning of your hair rather than lost patches

STAGE 3
3.Alopecia areata totalis means you’ve lost all the hair on your head.

QUANTITIES
ALOPECIA SERUM - 60ML
ALOPECIA CLEANER - 100ML
WHEAT GRASS CAPSULES - 60 CAPS
ALOPECIA CAPSULES - 60 CAPS
HOW TO USE :
ALOPECIA SERUM & CLEANER -
Step 1 : Deeply rub with a cotton cloth, on effected area.
Step 2 : Apply this oil on effected area and leave it for a whole night.
Step 3 : Clean the spot by using cleaner in the morning.
ALOPECIA CAPSULES -
TAKE 2 CAPSULES MORNING AND NIGHT EVERY DAY
AFTER HAVING FOOD
WHEAT GRASS CAPSULES -
TAKE 2 CAPSULES MORNING AND NIGHT EVERY DAY
BEFORE HAVING FOOD
పేను కొరుకుడు ఒక పెద్ద సమస్య. ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ తో వస్తుంది. ఈ సమస్య 5 స్టేజీల్లో ఉంటుంది. ఈ అలోపీశియా నివారణకు ఆయుర్వేదం అద్భుతంగా పని చేస్తుంది.
మొదటి స్టేజి :
గడ్డం లో కానీ, తలలో కానీ వన్ రూపీ కాయిన్ అంత జుట్టు రాలిపోతుంది. ఇది ఫస్ట్ స్టేజి.
ట్రీట్మెంట్ : రాత్రి పడుకునే ముందు.. ఒక పోలిస్టర్ క్లోత్ ను వేలి కి చుట్టుకుని.. ఎఫెక్ట్ ఐన ఏరియా లో చర్మం చిట్లి పోయేలా గట్టిగ రుద్దాలి. తరువాత అలోపీశియా క్యూర్ సెరమ్ ను ఆ ఏరియా లో అప్లై చెయ్యాలి. రాత్రి కి అలాగే వదిలేసి.. మార్నింగ్ అలోపీశియా క్లీనర్ ను అప్లై చేసి, నీళ్లతో కడిగేయాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తే 15 రోజుల్లోగా కొత్త జుట్టు వస్తుంది.
సెకండ్ స్టేజి :
సెకండ్ స్టేజి మొదలైందంటే సమస్య తీవ్రమైనదేనని గుర్తించాలి. సెకండ్ స్టేజి నుంచి 5 స్టేజి వరకు మనం లోపలి మందులు కూడా తీసుకోవాలి. స్టేజి ని బట్టి మందులు వాడే కాలం పెరుగుతుంది.
సెకండ్ స్టేజి లో అలోపీశియా ఫుల్ ప్యాక్ ను కనీసం 6 నెలల పాటు వాడాలి. ఇందులో 4 రకాల మందులు వస్తాయి. 1, అలోపీశియా క్యూర్ సెరమ్, 2, అలోపీశియా క్లీనర్ , 3, అలోపీశియా క్యూర్ క్యాప్సూల్స్ , 4, వీట్ గ్రాస్ క్యాప్సూల్స్ .
ఎక్స్టర్నల్ గా అలోపీశియా క్యూర్ సెరమ్ , క్లీనర్ లను ఫస్ట్ స్టేజి లో వాడినట్టుగానే వాడాలి. ఇక వీట్ గ్రాస్
క్యాప్సూల్స్ ను, ఉదయం రెండు, సాయంత్రం రెండు, తినక ముందు వేసుకోవాలి. తిన్న తరువాత అలోపీశియా క్యూర్ క్యాప్సూల్స్ ను ఉదయం రెండు, రాత్రికి రెండు వేసుకోవాలి.
ఈ మెడిసిన్ వాడినంత కాలం, గోంగూర, వంకాయ, నిల్వ పచ్చళ్ళు , కూల్డ్రింక్స్ , చికెన్ , ఎగ్స్ , జంక్ ఫుడ్ ను తీసుకోకూడదు. ణొన్ వెజ్ లో లేత మేక మాంసం, నాటు కోడి కూర, నాటు కోడి గుడ్లు తీసుకోవచ్చు.
మూడో స్టేజి :
సమె రెండో స్టేజి లో తీసుకున్నట్టు గానే, సమె అలోపీశియా ఫుల్ ప్యాక్ ను 6 నుచి 1 సంవత్సరం పాటు వాడాలి.
4 స్టేజి మరియు 5 స్టేజి లో :
ఈ స్టేజి ల్లో అలోపీశియా ఫుల్ ప్యాక్ పాటు ఇతర ఏమైనా అనారోగ్యాలు ఉంటె వాటికి కూడా మందులు వాడుతూ , 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పాటు మందులు వాడాలి. అప్పుడే ఈ అలోపీశియా పూర్తిగా తగ్గుతుంది.