Skip to product information
1 of 3

Happy Herbals

Nerve Strength Pack / నరాల బలం ప్యాక్

Nerve Strength Pack / నరాల బలం ప్యాక్

Regular price Rs. 2,070.00
Regular price Sale price Rs. 2,070.00
Sale Sold out
Taxes included. Shipping calculated at checkout.
Size
Quantity

Nervous Strength Pack – For Nerve Weakness, Energy & Vitality

Strengthen Your Nerves | Boost Vitality | Rejuvenate Mind & Body


What It Is:

The Nervous Strength Pack from Happy Herbals is a powerful Ayurvedic combination of Makaradwaja Gutika and Ashwagandha Capsules designed to strengthen the nervous system, energize the body, and support longevity. Crafted with gold-based bhasmas and root extracts, this pack revitalizes both body and mind.


Who It’s For:

Ideal for individuals facing:

  • Nervous weakness or fatigue

  • Poor stamina and low energy

  • Stress-induced weakness

  • Low immunity and decreased vitality

  • Mental fog or poor concentration

  • Age-related decline in physical power


What’s Inside the Pack:


Makaradwaja Gutika

A time-tested Ayurvedic Rasayana prepared using purified gold ash (Swarna Bhasma), this classical formulation is renowned for its strengthening and rejuvenating properties.

Key Benefits:

  • Supports nerve regeneration and strength

  • Enhances physical and sexual vitality

  • Promotes longevity and mental clarity

  • Acts as a natural energizer and immune booster

  • Fights age-related weakness

How to Use:
Take 1 tablet in the morning and 1 in the evening after food, preferably with warm milk or as advised by an Ayurvedic doctor.


Ashwagandha Capsules

Prepared using high-quality extract of Ashwagandha root, known as the "Indian Ginseng", these capsules act as an adaptogen and nervine tonic.

Key Benefits:

  • Strengthens nervous system and reduces stress

  • Increases stamina, focus, and immunity

  • Supports restful sleep and emotional balance

  • Helps the body adapt to physical and mental stress

  • Promotes overall rejuvenation

How to Use:
Take 2 capsules in the morning and 2 in the evening after meals with warm water or milk.


Key Benefits of the Nervous Strength Pack:

✅ Strengthens and rejuvenates the nervous system
✅ Boosts energy, stamina, and immunity
✅ Helps manage stress and mental fatigue
✅ Enhances physical performance and endurance
✅ Improves vitality, clarity, and longevity


Product Info:

  • Includes:

    • Makaradwaja Gutika – 30 tablets

    • Ashwagandha Capsules – 100 capsules

  • Dosage Duration: 30–45 days (recommended course)

  • Shelf Life: 24 months

  • Storage: Keep in a cool, dry place away from sunlight. Close the cap tightly after use.


Note:

For best results, follow the full dosage for at least 45 days. Avoid excessive stress, spicy food, and irregular sleep patterns during usage. Not recommended during high fever or acute illness. Always consult with an Ayurvedic physician before starting.

నరాల బలహీనత లక్షణాలు ఎలా ఉంటాయి. 

కాళ్ళు , చేతులు లాగుతూ ఉంటాయి. చిన్న పనికే అలసటగా అనిపిస్తుంది. శరీరం వేలాడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. కూర్చుంటే , కొద్దీ సేపటికే తిమ్మిర్లు వస్తాయి. సంభోగం తరువాత  కాలి  పిక్కల్లో నొప్పి ఉంటుంది. శరీరంలో శక్తి తగ్గిపోతుంది.


నరాల బలం ఎంత వరకు అవసరం. ?

మన శరీరంలో ప్రాణశక్తి ప్రవహించేది నరాల్లోనే. ఎముకలు ఎంత గట్టిగా ఉన్నా, నరాల్లో శక్తి లేకపోతే వాటిని మనం ఇంచు కూడా కదిలించలేము. ఏ పని చేయాలన్నా ఖచ్చితంగా నరాల బలం ఉండాల్సిందే. సెంట్రల్ నెర్వస్ సిస్టం మొత్తం నరాల బలం పైనే ఆధార పడి ఉంటుంది.


నరాల బలం లేక పోతే సెక్స్ చేయడం కష్టమా?

అవును. నరాల్లో బలం లేకపోతే అంగస్తంభన కాదు. అంగం స్తంభించినా కూడా.. ఎక్కువ సేపు చేయలేరు. తొందరగా వీర్యం బయటకి వస్తుంది.  బలంగా సెక్స్ చేయక పోతే పార్టనర్ తృప్తి పొందలేరు.


డైలీ లైఫ్ లో నరాల బలం ఎంత ముఖ్యం?

శరీరంలోని  ప్రతి చిన్న కదలిక కూడా నరాల బలమే కారణం.  కాలు కదిలించాలన్నా.., చేయీ కదిలించాలన్నా.. కూడా నరాల బలం అవసరం.  అందుకే ఇంట్లో పని చేసే మహిళలైన, బయట జాబ్స్ చేసే మగవాళ్ళైనా .. నరాల, కండరాల బలం లేకపోతే , తొందరగా అలసి పోతారు.  ఎక్కువ సమయం పనిచేయలేరు. బలహీనంగా ఉంటారు.


నరాల బలం ఎందుకు తగ్గుతుంది?

సంవత్సరాల తరబడి తీసుకునే బలహీనమైన ఆహరం వల్లే నరాల బలం తగ్గుతుంది. అంటే.. తెల్ల బియ్యం అన్నం, పాకెట్స్ లోని ప్రాసెస్డ్ ఆయిల్స్,  కల్తీ లేని  ప్రోటీన్ ,  ఫాట్ తీసుకోక పోవడం వల్ల , నరాల, కండరాల బలం తగ్గిపోతుంది.


మహిళలు, పురుషులు, వృద్దులు. వీళ్లల్లో నరాల బలం ఎవరికీ అవసరం ?

15 ఏళ్ళు వయసు పైన నరాల బలం అందరికి అవసరమే. బలహీనంగా ఉండే మహిళలకు, వృద్దులకు నరాల బలం అత్యంత అవసరం.


నరాల బలం తక్కువగా ఉంటె పక్షవాతం వస్తుందా?

మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టినా.., లేదా మెదడు రక్తనాళాలు చిట్లిపోయినా.. మెదడు లో కొంత భాగం డామేజ్ అవుతుంది.  ఆ భాగం కాంట్రొల్ లో ఉన్న శరీర భాగం మెదడు తో అనుసందానం కోల్పోయి , పక్షవాతం సంభవిస్తుంది.  పక్షవాతం వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా , ఆసుపత్రికి తీసుకువెళ్లి  చికిత్స చేయించాలి.  తరువాత శక్తి కోల్పోయిన శరీరాన్ని అధీనం లోకి తీసుకు రావడానికి నరాల బలాన్ని ఇచ్చే ఆయుర్వేద ఔషధాలను వాడాలి.


ఆహరం ద్వారా నరాల బలాన్ని ఎలా పెంచు కోవాలి. ?

ముడి బియ్యం అన్నం,  స్వచ్ఛమైన గానుగ లో పట్టించిన నూనెలు,  ఫ్రూట్, వెజిటేబుల్ సలాడ్స్ , అవిసెలు,  బాదాం, నాటు కోడి మాంసం, గుడ్లు, మేక మాంసం, చేపలు లాంటి వాటిని రెగ్యులర్ గా తింటూ ఉంటె.. నరాల బాల హీనత రాకుండా ఉంటుంది.  అయితే

ఎక్సర్ సైజ్ , యోగ,  నడక లాంటివి చేయడం ద్వారా నరాల బలాన్ని పెంచు కోవచ్చా?

వీటి వల్ల కండరాలు ఫ్రీ అవుతాయి. రక్త ప్రసరణ పెరుగుతుంది.  కానీ శరీరంలో లేని నరాల బలం కేవలం వ్యాయామం తో పెరగదు.


నరాల బలం పెరిగేందుకు ఉన్న మంచి ఔషదాలు ఏమిటి?

నరాలకు బలాన్నిచ్చే శక్తివంతమైన ఔషదాలు కేవలం ఆయుర్వేదం లోనే ఉన్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా , మంచి రిజల్ట్స్ ఇస్తున్న ఔషదాలు ఇవి.

1 మకరద్వజ గుటిక  :  రస ఔషదాలతో తయారైన శక్తివంతమైన మాత్రలు ఇవి. ఇది ఆరోగ్యానికి, ఆయుష్షుకు, నరాల బలానికి , కండరాల శక్తి కి  ఉపయోగ పడే అత్యంత శక్తివంతమైన ఔషధం. ఇందులో స్వర్ణ భస్మం ఉంటుంది. ఆయుర్వేదంలో ఇది శక్తివంతమైన మల్టీ విటమిన్ లా పని చేస్తుంది.  ప్రత్యేకంగా నరాల బలానికి అమోఘంగా పని చేస్తుంది.

2 అశ్వగంధ క్యాప్సూల్స్ :  అశ్వగంధ వేర్ల ఎక్సట్రాక్ట్స్ తో తయారు చేయడం వల్ల ఈ క్యాప్సూల్స్ , నరాల బలాన్ని పెంచడంలో తిరుగులేని విధంగా పనిచేస్తుంది.  ఎంతకాలం వాడినా , ఆరోగ్యాన్ని , ఆయుష్షును పెంచే దివ్యమైన ఔషధం ఇది.  అశ్వగంధ శారీరక, మానసిక శక్తిని పెంచి , బాడీ ని ఆక్టివ్ గా మారుస్తుంది.

మకరద్వజ గుటిక , అశ్వగంధ కాంబినేషన్ మీరు వాడితే , వారం రోజుల్లో మీ నరాల బలహీనత చేతితో తీసేసినట్టుగా పోతుంది. శరీరంలోని ప్రతి అణువు శక్తివంతం అవుతుంది. పని చేసే సామర్థ్యం పెరుగుతుంది. సంభోగ శక్తి రెట్టింపు అవుతుంది.


వీటిని వాడడానికి ముందు మిమ్ములను  ను కన్సల్ట్ చేయాలా?

 మకరద్వజ గూటిక, అశ్వగంధ క్యాప్సూల్స్ ఎటువంటి అపాయం కలిగించని బలమైన ఔషదాలు. ఎవరైనా ఎటువంటి సందేహం లేకుండా వాడవచ్చు.  నరాల బలహీనత తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉంటె నా సలహా తీసుకోవచ్చు.

 

View full details

Customer Reviews

Based on 1 review
100%
(1)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
R
Ramesh Reddy

Good I am taken in only water