Skip to product information
1 of 11

Happy Herbals

Nepali Ginjalu

Nepali Ginjalu

Regular price Rs. 149.00
Regular price Sale price Rs. 149.00
Sale Sold out
Taxes included. Shipping calculated at checkout.

హెచ్చరిక : హాయ్ .. నేను డాక్టర్ కృష్ణ. మీరు ఈ నేపాలీ గింజలను ఆర్డర్ చేయాలను కుంటున్నారు.. అంటే.. మీరు పెను కొరుకుడు సమస్యతో బాధపడుతున్నారని అర్ధం చేసుకుంటున్నాను. అయితే పేను కొరుకుడు తగ్గడానికి నేపాలీ గింజలు వాడాలను కోవడం రిస్క్ అనే విషయాన్నీ గమనించండి. ఇవి శక్తి వంతమైన గింజలు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. స్కిన్ ఎలర్జిటిక్ గా మారడం.. , ముఖం వాచీపోవడం , జ్వరం లాంటి లక్షణాలు వస్తాయి. ఇక వెంట్రుకలు రాకపోయినా పదే , పదే నేపాలీ గింజలు పెట్టడం వల్ల , అక్కడ స్కిన్ కణాలు చనిపోయి.. గాయంలా మారి .. ఇక అక్కడ ఎప్పటికి జుట్టు రాకుండా పోతుంది. కనుక హ్యాపీ హేర్బల్స్ అలోపీశియా కు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఔషధాలను అందిస్తుంది. అదే అలోపీశియా స్టేజి 1 ప్యాక్. ఇంకా స్టేజి 2 ప్యాక్. వీటిని మీరు వాడుకోవచ్చు. ఇంకా మీకు సందేహాలు ఉంటె నన్ను సంప్రదించండి.
అప్పోయింట్మెంట్ కోసం : 9652929294 కి కాల్ చేయండి.

Caution: Hello, I'm Dr. Krishna. I've noted your interest in acquiring Nepali nuts, presumably to address a persistent gnawing issue. However, it's crucial to recognize the potential risks associated with consuming Nepali seeds for alleviating lice bites. These seeds possess potent properties and may lead to adverse effects. Symptoms such as allergic reactions in the skin, facial swelling, and fever can occur. Moreover, recurrent application of Nepali seeds may result in the death of skin cells, even though it may cease hair growth.

For a safer alternative, Happy Herbals provides medications specifically designed to address alopecia without adverse side effects. Our offerings include tailored packs for various stages of alopecia, such as Stage 1 and Stage 2. These products can offer effective solutions without compromising your well-being. If you have any lingering doubts or queries, please don't hesitate to reach out.

To schedule an appointment or for further assistance, please contact us at 9652929294.

 

View full details