Soft and Glowing Fairness Cream
There is no better than saffron in increasing skin radiance. This cream is made with pure saffron. If you use this cream regularly, you will get a good glow on the face. The skin becomes smooth and soft.
Protects UV Rays & Pollution:
Air pollution usually damages our skin. Especially damages the facial skin. Skin cells become dry, dead and black. Along with that, the UV rays present in the sun rays damage the facial skin. To get rid of these problems, Herbals Kesar Fairness Cream should be applied on the face in the morning after taking a shower.
Treat Black Spots:
Kesar cream reduces the black spots formed on the face due to tan. Regular use of saffron cream softens tan cells. Gradually the tan cells fall off and new skin appears. But pigmentation spots need to be used for a long time to reduce. Treatment for hormonal balance should be taken along with this cream.
More Complexion
Along with saffron, saffron fairness cream contains Ayurvedic powers like white sandalwood, blood sandalwood, manjishtha, tulsi and rose oil. That's why regular use of this cream will increase the glow of the skin. The face glows.
How to use: It can be used by both male and female. Apply this saffron fairness cream on the face in the morning after showering. In the evening, wash your face clean and apply cream. As a complete Ayurvedic cream, it should be used regularly for results.
Soft and Glowing Fairness Cream
చర్మ కాంతి ని పెంచడంలో కుంకుమ పువ్వు ను మించింది లేదు. ఈ క్రీమ్ స్వచ్ఛమైన కుంకుమ పువ్వు తో తయారైంది.
ఈ క్రీమ్ ను రెగ్యులర్ గా వాడితే ముఖంలో లో మంచి మెరుపు వస్తుంది. చర్మం సున్నితంగా , మృదువుగా తయారవుతుంది.
Protects UV Rays & Pollution
సాధారణంగా గాలి లో ఉండే పొల్యూషన్ మన చర్మాన్ని పాడు చేస్తుంది. ముఖ్యంగా ముఖ చర్మాన్ని పాడు చేస్తుంది. చర్మ కణాలు డ్రై గా, జీవం కోల్పోయి బ్లాక్ గా మారుతుంది. దాంతో పాటు సూర్య కిరణాలలో ఉండే UV rays ముఖ చర్మాన్ని పాడు చేస్తాయి. ఈ సమస్యల నుంచి బయట పడాలంటే హేర్బల్స్ కేసర్ ఫెయిర్నెస్ క్రీమ్ ఉదయాన్నే స్నానం చేసిన తరువాత ముఖానికి అప్లై చెయ్యాలి.
Treat Black Spots
టాన్ ద్వారా ముఖం పై ఏర్పడే బ్లాక్ స్పాట్స్ ను కేసర్ క్రీమ్ తగ్గిస్తుంది. కేసర్ క్రీమ్ ను రెగ్యులర్ గా వాడటం వల్ల టాన్ కణాలు మెత్తబడతాయి. మెల్లి మెల్లిగా టాన్ కణాలు రాలి పోయి కొత్త చర్మం వస్తుంది. ఐతే పిగ్మెంషన్ మచ్చలు మాత్రం తగ్గడానికి లాంగ్ టైం వాడాల్సివుంటుంది. ఈ క్రీం తో పాటు హార్మోనల్ బాలన్స్ కోసం ట్రీట్మెంట్ తీసుకోవాలి.
More Complexion
కుంకుమ పువ్వు తో పాటు కేసర్ ఫెయిర్నెస్ క్రీమ్ లో శ్వేత చందనం, రక్త చందనం, మంజిష్ఠ, తులసి, రోజ్ ఆయిల్ లాంటి ఆయుర్వేద శక్తులు కలిసి ఉన్నాయి . అందుకే ఈ క్రీమ్ ను రెగ్యులర్ గా వాడడం వల్ల చర్మ కాంతి పెరుగుతుంది. ముఖం లో మెరుపు వస్తుంది.
ఎలా వాడాలి ? : ఇది ఆడ , మగ ఇద్దరు వాడొచ్చు. ఉదయాన్నే స్నానం చేసిన తరువాత ఈ కేసర్ ఫెయిర్నెస్ క్రీమ్ ముఖానికి రాసుకోవాలి. సాయంత్రం సమయం లో ఐతే ముఖాన్ని శుభ్రం గా కడిగి క్రీం ను రాసుకోవాలి. పూర్తి ఆయుర్వేద క్రీమ్ కాబట్టి రిజల్ట్స్ కోసం రెగ్యులర్ గా వాడాలి.