This happy herbal henna is made with quality gourds from Rajasthan. It does not contain any chemicals. Ten percent amla, hibiscus flower, cotton roots and blue churns together. These make herbal henna even more powerful.
How to use for color:
This herbal henna is the best option for those who do not want to use artificial hair colors. Usually, you can mix the paste with water and apply it directly to the hair. If you want to improve the color, add a little lemon juice and a little tea decoction. Beet root juice can also be added. Adding beetroot juice makes hair transparent and shiny.
How to make hair strong and smooth:
Egg or curd can also be mixed in this happy herbal henna. When you want to add the egg, if you want it to be odorless, add only the white. Then the hair becomes silky and smooth. If you don't want to add egg, you can also add curd.
Instructions:
Once applied, it should be kept for at least half an hour to an hour. But for color it should be kept for an hour.
Do not use shampoo while washing. Just wash with good water. After drying hair, apply hair oil once and shampoo from day one.
Use this happy herbal henna powder once a week for best results.
What to do if there are other hair problems?
Happy Herbals has a complete treatment for problems like hair loss, hair growth, dandruff and scalp infections. Hair fall control pack, white hair control pack, hair growth pack, dandruff clean pack give you hundred percent complete treatment.
హ్యాపీ హెర్బల్ హెన్నా .
తయారు చేసిన విధానం :
ఈ హ్యాపీ హెర్బల్ హెన్నా , రాజస్థాన్ నుంచి వచ్చిన నాణ్యమైన గోరింటాకుల చేత తయారు చేయబడింది. ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవు. ఇందులో పది శాతం ఉసిరి, మందార పువ్వు, వట్టివేర్లు, నీలి చూర్ణాలు కలిసి ఉన్నాయి. ఇవి హెర్బల్ హెన్నాను ఇంకా శక్తి వంతం చేస్తాయి.
కలర్ కోసం ఎలా వాడాలి : జుట్టుకు ఆర్టిఫిషల్ కలర్స్ వాడడం ఇష్టం లేని వాళ్లకు ఈ హెర్బల్ హెన్నా బెస్ట్ ఆప్షన్ . మాములుగా ఐతే వాటర్ కలిపి , పేస్ట్ ల మిక్స్ చేసి , డైరెక్ట్ గా జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. కలర్ బాగా ఇంప్రూవ్ కావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా టీ డికాషన్ కలుపుకుని పెట్టుకోవాలి. అలాగే బీట్ రూట్ జ్యూస్ కూడా కలుపుకోవచ్చు. బీట్ రూట్ జ్యూస్ కలపడం వల్ల జుట్టు , ట్రాన్స్పరెంట్ గా, మెరుపు వస్తుంది.
హెయిర్ స్ట్రాంగ్ అండ్ స్మూత్ గా అవ్వడానికి వాడే విధానం :
ఈ హ్యాపీ హెర్బల్ హెన్నా లో గుడ్డు, లేదా పెరుగు కూడా మిక్స్ చేసుకుని పెట్టుకోవచ్చు. గుడ్డు కలపాలి అనుకున్నప్పుడు , వాసనా రాకుండా ఉండాలి అనుకుంటే , వైట్ మాత్రమే కలుపుకోండి. అప్పడు హెయిర్ సిల్కీ గా, స్మూత్ గా అవుతుంది. గుడ్డు కలుపుకోవడం ఇష్టం లేకపోతే పెరుగు కూడా కలుపుకోవచ్చు.
సూచనలు :
ఒకసారి అప్లై చేసిన తరువాత కనీసం అరగంట నుంచి గంట వరకు ఉంచుకోవాలి. కలర్ కోసం ఐతే ఖచ్చితంగా గంటసేపు ఉంచుకోవాలి.
కడిగే సమయంలో షాంపూ వాడకండి. కేవలం మంచి నీళ్లతో కడగాలి. జుట్టు ఆరిన తరువాత ఒకసారి హెయిర్ ఆయిల్ పెట్టుకున్న తరువాత రోజు నుంచి షాంపూ వాడొచ్చు.
మంచి రిజల్ట్స్ కోసం ఈ హ్యాపీ హెర్బల్ హెన్నా పొడి ను వారానికి ఒకసారి వాడాలి.
ఇంకా ఇతర జుట్టు సమస్యలు ఉంటే ఎం చెయ్యాలి ?
ఎక్కువగా జుట్టు రాలిపోవడం, జుట్టు పెరుగుదల కోసం, డాండ్రఫ్, స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ లాంటి సమస్యలకు హ్యాపీ హేర్బల్స్ లో కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ ప్యాక్, వైట్ హెయిర్ కంట్రోల్ ప్యాక్, హెయిర్ గ్రోత్ ప్యాక్, డాండ్రఫ్ క్లీన్ ప్యాక్ మీకు వంద శాతం పూర్తి ట్రీట్మెంట్ ను అందిస్తాయి.