Head ache & migrane set లో మొత్తం మీకు 4 ప్రొడక్ట్స్ వస్తాయి.
1, shirashoolantaka 100మాత్రలు. 190./-
2, shiraamrutha 60మాత్రలు 440/-
ఈ రెండు రకాల మాత్రలు తలనొప్పి కానీ, మైగ్రైన్ కు కానీ గల కారణాల పై పని చేస్తాయి. రక్త నరాల్లో రక్త ప్రసరణ వేగాన్ని బాలన్స్ చేస్తాయి. మెదడు నరాలను శక్తివంతంగా మారుస్తాయి. నొప్పికి కారణమయ్యే అన్ని సమస్యలను తగ్గిస్తాయి.
3, nasika tailam 15ml . 169/-
ఈ ఆయిల్ డ్రాప్స్ ను ప్రతి రోజు రెండు పూటలా, రెండు ముక్కుల్లో వేసుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల పంచేంద్రియాలకు కనెక్ట్ అయి ఉన్న నరాల వ్యవస్థ సరిగ్గా పని చేస్తుంది.
4, amrutha dhara 30ml 360/-
ఈ ఆయిల్ ను నొప్పి ఉన్నప్పుడు నుదిటి పైన, కంతులకు , మెడ పైన రాసుకోవాలి. అద్భుతమైన ఈ ఫార్ములా ఆయిల్. నొప్పిని వెంటనే తగ్గిస్తుంది. పెయిన్ బామ్ లాగా జిడ్డుగా ఉండదు.
ఈ ప్యాక్ మొత్తాన్ని రెగ్యులర్ గా వాడితే 6 నెలల్లో , మీకు ఎంత కాలం నుంచి తలనొప్పి ఉన్న తగ్గిపోతుంది.