100% ayurvedic cool drink
ఎండ వేడి నుంచి శరీరాన్ని రక్షించు కోవడానికి ఈ stay cool powder అద్భుతంగా పనిచేస్తుంది. ఒక లీటర్ వాటర్ బాటిల్ లో 3 చెంచాలు వేసుకుని అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి. ఇలా నాలుగు బాటిల్ లలో నింపుకుని ఫామిలీ మొత్తం తాగుతూ ఉండాలి. ఎండ టైం లో బయటకి వెళ్తే.. ఇంకా ఎక్కువ తాగుతూ ఉండాలి. ఇలా చెయ్యడం వల్ల వంట్లో వేడి బాలన్స్ అవుతుంది. శరీరం లోని ప్రతి అవయవం శక్తిని పుంజుకుంటుంది. ఎప్పుడు శరీరంలో వేడి ఉండే వాళ్ళు కూడా ఇలా రెగ్యులర్ గా తీసుకుంటే.. వంట్లో వేడి తగ్గుతుంది.
This stay cool powder works wonderfully to protect the body from the heat of the sun. Put 3 spoons in a liter water bottle and drink occasionally. Fill four bottles like this and the whole family should drink. If you go out in sunny time .. you should drink even more. Doing so will balance the heat in the cook. Every organ in the body regains energy. When taken regularly, even those who have body heat .. The heat in the stomach will decrease.