Piles are a terrible problem. To reduce these, Happy Herbals provides Piles Care Pack. Happile Capsules are also a part of this piles care pack.
How does it work?
In the piles, small bumps come first. Then they grow. After several days they become infected and cause pain and swelling. There is also difficulty in sitting. Hell looks like it's in motion.
Piles Care Pack will protect you in any condition.
How to use:
Happile capsules can be used 1 in the morning and 1 at night if the problem is less. In case of pain and swelling, take 2 in the morning, 2 at night, after eating.
Instructions:
Chicken, eggs, too much chilli, spices, non-veg, pickles should not be eaten when piles are present.
Piles Care Pack should be used regularly for 3 to 6 months.
Composition :
Danti, Nimboli, Mustak, Haritaki, Shudda Tankan, Pushkaramool, Trivrut, Maricha each 50mg.
Dosage: A dose of 2 caps should be taken twice a day with milk or water after meals. or as advised by the physician.
Indication: Effective in both types of piles. Non bleeding and bleeding.
Happile క్యాప్సూల్స్
పైల్స్ ఒక భయంకరమైన సమస్య. ఇవి తగ్గేందుకు హ్యాపీ హేర్బల్స్ పైల్స్ కేర్ ప్యాక్ ను అందిస్తుంది. happile capsules కూడా ఈ పైల్స్ కేర్ ప్యాక్ లో భాగంగా ఉన్నాయి.
ఎలా పని చేస్తాయి
పైల్స్ లో ముందు చిన్న చిన్న బొడిపెలు వస్తాయి. తరువాత అవి పెరుగుతాయి. కొద్దీ రోజుల తరువాత ఇన్ఫెక్ట్ అయ్యి నొప్పి, వాపు ను కలిగిస్తాయి. కూర్చోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. మోషన్ వెళ్లే సమయంలో నరకం కనిపిస్తుంది.
ఇందులో ఏ స్థితిలో ఉన్నా మీకు పైల్స్ కేర్ ప్యాక్ రక్షిస్తుంది.
ఎలా వాడాలి.
happile capsules ను ప్రాబ్లెమ్ తక్కువగా ఉంటె ఉదయం 1, రాత్రి కి 1 వాడొచ్చు. నొప్పి , వాపు ఉంటె ఉదయం 2, రాత్రికి 2, తిన్న తరువాత తీసుకోవాలి.
వీటితో పాటు పైల్స్ కేర్ ప్యాక్ లో ఉన్న అభయారిష్ట సిరప్ ను, మోషన్ ప్రాబ్లెమ్ ఉంటె హ్యాపీ laxo పౌడర్ కూడా వాడాలి.
సూచనలు :
పైల్స్ ఉన్నప్పుడు చికెన్ , ఎగ్స్ , ఎక్కువ కారం, మసాలాలు, నాన్ వెజ్ , పచ్చళ్ళు తినకూడదు.
పైల్స్ కేర్ ప్యాక్ ను రెగ్యులర్ గా 3 నుంచి 6 నెలల వరకు వాడాలి.