100% Natural Way To Control
Allopathic tablets and insulin used for diabetes are only used to control sugar levels and cannot give you complete health. As sugar levels rise, there is no other option but to increase the dose. But if you use the power of nature properly, you can get out of this predicament very easily. For this diabetes pack will work wonderfully for you.
Let's start:
The important thing is... if you are already using tablets but insulin for sugar control... don't stop them immediately. Diabetes pack should also be used along with them.
What is Diabetes?
There are two types of diabetes type 1 and type 2. Type 1 occurs in young children because the pancreas does not function properly. It rarely comes up. Diabetes usually starts in older people due to decreased functioning of pancreas gland.
What is the use of Ayurveda?
Ayurveda has thousands of benefits for diabetes. Not only controlling sugar levels. Gives complete health. Cholesterol does not increase. No heart disease. Kidneys are healthy. Eye sight, digestive system, immunity, increase. Ayurveda gives total and perfect health.
How does Ayurveda work for diabetes?
One month is enough to know how Ayurveda works for diabetes. Get tested before starting Ayurveda. If you do the test after a month, you will know. You will understand the improvement in health and sugar control.
What is the medicine to use?
Happy Dia Capsules, Madhuveda Tablets, Dia Herbal Juice, Dia Tea. Happy Herbals brings you these four diabetes packs. This pack will control the sugar levels even if you are in the insulin stage. Gives good health.
How to use:
Your doctor will decide the dose you need based on your sugar levels. You can WhatsApp your sugar report to 9652929294 and take doctor's advice.
100% Natural Way To Control
Diabetes కు వాడే అలోపతి టాబ్లెట్స్, ఇన్సులిన్ ఏ పూటకు ఆ పూట షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చెయ్యడానికి మాత్రమే తప్ప మీకు పూర్తి ఆరోగ్యాన్ని ఇవ్వలేవు. షుగర్ లెవల్స్ పెరిగే కొద్దీ డోస్ పెంచడం తప్ప మరో మార్గం లేదు. ఐతే మీరు ప్రకృతి లోని శక్తిని సరిగ్గా ఉపయోగించుకుంటే ఈ దుస్థితి నుంచి చాలా సులువుగా బయటపడవచ్చు. ఇందుకోసం మీకు diabetes pack అద్భుతంగా పని చేస్తుంది.
మొదలుపెడదామా :
ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఇప్పటికే షుగర్ కంట్రోల్ కోసం మీరు టాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ వాడుతున్నట్లైతే .. వాటిని వెంటనే ఆపకూడదు . వాటితో పాటే డయాబెటిస్ ప్యాక్ కూడా వాడాలి.
Diabetes అంటే ఏంటి?
డయాబెటిస్ లో టైపు 1, టైపు 2 అని రెండు రకాలు ఉంటాయి. ప్రాంక్రియాస్ గ్రంధి అసలు పని చెయ్యక పోవడం వల్ల , చిన్న పిల్లల్లో టైపు 1 వస్తుంది. ఇది అరుదుగా వస్తుంది. సాధారణంగా పెద్ద వయసు వాళ్లకు ప్రాంక్రియాస్ గ్రంధి పని తీరు తగ్గడం వల్ల డయాబెటిస్ మొదలవుతుంది.
ఆయుర్వేదం వల్ల ఉపయోగం ఏమిటి?
డయాబెటిస్ కు ఆయుర్వేదం వల్ల వెయ్యి లాభాలు ఉన్నాయి . షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చెయ్యడమే కాదు. పూర్తి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కొలెస్ట్రాల్ పెరగదు. గుండె జబ్బులు రావు. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. కంటిచూపు, జీర్ణ వ్యవస్థ, రోగనిరోధక శక్తి, పెరుగుతాయి. టోటల్ గా సంపూర్ణ ఆరోగ్యం ఆయుర్వేదం ఇస్తుంది.
డయాబెటిస్ కు ఆయుర్వేదం ఎలా పని చేస్తుంది?
డయాబెటిస్ కు ఆయుర్వేదం ఎలా పని చేస్తుందో తెలుసుకోవడానికి ఒక్క నెల చాలు. ఆయుర్వేదం మొదలు పెట్టేముందు టెస్ట్ చేయించి పెట్టుకోండి. నెల రోజుల తరువాత టెస్ట్ చేయిస్తే మీకే తెలిసిపోతుంది. ఆరోగ్యం మెరుగు పడటం, షుగర్ కంట్రోల్ కి రావడం మీకు అర్ధం అవుతుంది.
వాడాల్సిన మెడిసిన్ ఏంటి?
హ్యాపీ dia క్యాప్సూల్స్, మధువేద టాబ్లెట్స్, dia హెర్బల్ జ్యూస్, dia టీ . ఈ నాలుగింటిని డయాబెటిస్ ప్యాక్ ల మీకు అందిస్తుంది హ్యాపీ హేర్బల్స్. ఈ ప్యాక్ మీరు ఇన్సులిన్ స్టేజి లో ఉన్నా .. షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తాయి. మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి.
ఎలా వాడాలి:
మీకు ఉన్న షుగర్ లెవల్స్ ను బట్టి మీరు వాడే డోస్ ను డాక్టర్స్ నిర్ణయిస్తారు. మీరు మీ షుగర్ రిపోర్ట్ ను 9652929294 వాట్సాల్ప్ చేసి , డాక్టర్ సలహా తీసుకోవచ్చు.