సేవా నిబంధనలు
ప్రియమైన వినియోగ దారులారా.. మేము ఆయుర్వేద విజ్ఞానాన్ని , నాణ్యమైన ఆయుర్వేద ఔషధాలను, ప్రకృతి సిద్దమైన సౌందర్య ఉత్పత్తులను అందిస్తున్నాము. మేము చెప్పిన విధంగానే ఈ మందుల పనితీరు ఉన్నా .. కొన్ని పరిస్థితుల్లో.. అంటే, వాడే వారి వయసు, శరీర తీరు, ఆహార అలవాట్లు, మానసిక స్థితి, ఇతర ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమయాలు లాంటి ఇతర పరిస్థితుల పై కూడా ఆధార పడి పని చేస్తాయని గమనించ గలరు.