నీలి ఆకు, గుంటగలగర, ఉసిరి, గోరింటాకు, లోహ భస్మం లాంటి వాటితో ఈ బ్లాక్ హెన్నా తయారు చేయబడింది. ఇది పూర్తిగా సురక్షితం. మామూలు బ్లాక్ హెన్నాలు పడని వారు కూడా ఈ హ్యాపీ హేర్బల్స్ బ్లాక్ హెన్నాను వాడొచ్చు.
ఉపయోగించే విధానం. :
ఒక ప్యాక్ లో 2 సాచెట్స్ ఉంటాయి. అవి రెండు ఒకటే.. మీరు కావాలనుకుంటే.. రెండు కలిపి పెట్టుకోవచ్చు. ఒకటి సరిపోతుందనుకుంటే ఒకటే వాడుకోవచ్చు.
మీకు సరిపోయినంత బ్లాక్ హెన్నా తీసుకుని గోరువెచ్చని నీటితో పేస్ట్ లా కలపండి. కావాల్సిన దగ్గర అప్లై చేయండి.
గడ్డానికైతే 15 నిమిషాలు , జుట్టు కైతే20 నిమిషాల పాటు ఉంచుకుని కడిగేయ్యవచ్చు.
Happy Herbals Black Henna Made by Natural ingrediants. Like Bringaraj, Indigo, Henna, Amla etc.