ఇది చేతితో చేసిన ప్రీమియం హెర్బల్ సోప్. నిజానికి చలి కాలంలో సబ్బులు కాకుండా బాత్ పొడి తో స్నానం చెయ్యాలి. అప్పుడే మీ చర్మం పొడి బారకుండా సున్నితంగా, సుకుమారంగా నిగ నిగ లాడుతూ ఉంటుంది. ఉదయం స్నానం చేస్తే.. రాత్రి వరకు శరీరం నుంచి సుగంధ పరిమళం వస్తూనే ఉంటుంది.
ఐతే అందరికి ప్రతి రోజు బాత్ పౌడరు తో స్నానం చెయ్యడానికి సమయం ఉండదు. అప్పుడే సాధారణ బాత్ సోప్ లు వాడుతుంటారు. అప్పుడు చర్మం పొడి బారడం, తెల్లగా పొత్తుల రాలి పోవడం, దురదగా ఉండటం జరుగుతుంది.
ఈ సమస్యకు పరిష్కారంగా ఈ రోజ్ సోప్ ను అందిస్తున్నాము. ఈ సోప్ నాణ్యమైన గ్రేడ్ 1 సబ్బు. ఇందులో సహజమైన గులాబీ పువ్వుల సారం తో పాటుగా, ఇంకా ఆలివ్ ఆయిల్, మంజిష్ఠ ఆయిల్ లాంటి నాచురల్ పదార్ధాలతో తయారు చేసాం.
అందుకే ఈ సోప్ మీకు ప్రత్యేకమైన , అందమైన చర్మాన్ని కానుగ ఇస్తుంది.
ఇప్పడు ఐదు సబ్బులు కొంటె.. ఒకటి ఉచితంగా అందిస్తున్నాం. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకే ఉంటుంది.
ఆర్డర్ చెయ్యాలనుకుంటే వెంటనే చేయండి.
Ingredients: Rose, Aloe Vera extracts. Neem Oil, Olive Oil, Basil Oil.
It is a grade 1 herbal handmade soap made with rose and aloe tones. It removes dirt and bacteria from the skin and gives a good tone to the skin. This Rose Premium Handmade Herbal Soap will be a good friend to your skin.