ఇది సాధారణ జిలకర. ప్రతి ఇంట్లో ఉంటుంది. ఆయుర్వేదం జిలకరతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను పరిష్కరించవచ్చని చెబుతుంది. జీలకర్రను నిమ్మరసంలో నానబెట్టి ఎండలో ఆర పెట్టాలి. అలా ఏడు రోజుల పాటు చేస్తే.. దాన్ని భావన జిలకర అంటారు. దాన్ని తిన్న తరువాత కొద్దిగా నోట్లో వేసుకుని మెల్లిగా చప్పరిస్తె జీర్ణశక్తి పెరుగుతుంది. తల తిప్పడం , ఎక్కిళ్ళు, కడుపు నొప్పి తగ్గుతాయి. పొట్టకు, ప్రేగులకు ఆరోగ్యకరంగా ఉంటుంది. డెలివరీ తరువాత బాలింతలకు దోరగా వేయించిన జిలకర ఇస్తే.. పాలు బాగా పడతాయి. కొద్దిగా వేయించిన జిలకర, తేనే, నెయ్యి, ఉప్పు వేసి , మెత్తగా నూరి తేలు కుట్టిన చోట కడితే విషం తగ్గుతుంది . హ్యాపీ హేర్బల్స్ జీర్ణ శక్తి చూర్ణంలో జిలకర ముఖ్యమైన ఔషదం. ఇది జీర్ణ శక్తికి అమోగంగా పనిచేస్తుంది.
jeera, jilakara, jilakarra.