హాయ్ . హ్యాపీ హేర్బల్స్ కు స్వాగతం. ప్రియమైన కస్టమర్స్ కోసం హ్యాపీ హేర్బల్స్ అందిస్తున్న ప్రత్యేకమైన చికెన్ మసాలా ఇది. ఇది సూపర్ టేస్ట్ తో పాటు.. చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇందులో లవంగాలు, దాల్చిన, ఇలాచీలు, మిరియాలు, సాజిర, పిప్పళ్లు కలిసి ఉన్నాయి . ఇలాంటి మసాలా కనుక మీరు రోజు వాడినట్టయితే.. మీకు ఇమ్మ్యూనిటి కూడా పెరుగుతుంది. కనుక ఇప్పుడే ఈ అద్భుతమైన , ఆరోగ్యకరమైన చికెన్ మసాలాను వెంటనే ఆర్డర్ చెయ్యండి.
Hi. Welcome to Happy Herbals. This is a unique chicken masala offered by Happy Herbals for dear customers. It is super tasty and gives a lot of health. It contains cloves, cinnamon, cardamom, pepper, sajira and pepper. If you use this kind of spice during the day .. you will also increase immunity. So order this amazing, healthy chicken seasoning right now.