ఇది అడవి జీలకర్ర. భయంకరమైన చేదు ఉంటుంది. వాసన చూస్తే చాలు.. నోరు చేదుగా మారుతుంది. ఇంగ్లీషులో wild cummin seeds అని, సంస్క్రితంలో వన జీరా , అరణ్య జీరా అని, తెలుగులో చేదు జిలకర అని పిలుస్తారు.
పొట్టలో పుట్టే నులి పురుగులు, హాని కారక క్రిములు తగ్గాలంటే, నెలకు ఒక సారైనా దీని కషాయాన్ని ఇంటిల్లిపాది తాగితే మంచిది. వైరస్ ను ఎదుర్కోవడంలోనూ అడవి జిలకర బాగా పనిచేస్తుంది.
ఈ చేదు జిలకర చూర్ణం సర్వ విషాలకు విరుగుడు గా పని చేస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. ఆహార విషాలకు కూడా విరుగుడుగా పనిచేస్తుంది. మనం తినే ఆహారంలో కలిసిన ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ మన శరీరం పై చెడు ప్రభావం చూపించకుండా అడ్డుకుంటుంది. అందుకే చిన్నపిల్లలనుంచి పెద్ద వాళ్ళ వరకు నెలకు ఒకసారి దీని కాషాయం , లేదా మాత్రలు వేసుకుంటే ఉపయోగ కరంగా ఉంటుంది.
తీవ్రమైన జలుబు , కఫం, వాతం , దగ్గు, కడుపు ఉబ్బుకు విష జ్వరాలకు ఈ అడవి జిలకర తో తేలిక పాటి కషాయాన్ని చేసుకుని తాగితే, వెంటనే ఫలితం కనిపిస్తుంది.
ప్రస్తుతం ఈ చేదు జిలకర చుర్నాన్ని చాలా మంది షుగర్ కంట్రోల్ కోసం వాడుతున్నారు. రెండు పూటలు అర చెంచాడు అర గ్లాస్ గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకుని తాగాలి.
ఇంగ్లిష్ మెడిసిన్స్ వాడుతున్నా కూడా.. షుగర్ లెవెల్స్ కంట్రోల్ కాకా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళు ఒక వారం పాటు ఈ చూర్ణాన్ని వాడితే చాలు.. షుగర్ లెవల్స్ ఖచ్చితంగా కంట్రోల్ అవుతాయి. ఇన్సులిన్ వాడే వాళ్ళు కూడా ఈ అడవి జిలకర తో షుగర్ కంట్రోల్ చేసుకుని ఇన్సులిన్ మోతాదును తగ్గించు కోవచ్చు. ఈ చేదు జిలకర డయాబెటిస్ ను కంట్రోల్ చేసేందుకు హ్యాపీ హేర్బల్స్ తయారు చేసిన హ్యాపీ డయా పౌడర్ లో కూడా ఉంటుంది.
ఈ అడవి జిలకర చర్మ రోగాలను కూడా తగ్గిస్తుంది. చేదుగా ఉండడం వల్ల డైరెక్ట్ గా చుర్నాన్ని తాగడానికి ఇబ్బంది పడేవాళ్లు.. ఈ పౌడర్ తో పాటు కొద్దిగా తేనే కలిపి, చిన్న చిన్న మాత్రలు గా చేసుకుని వాడవచ్చు. ఇలా తయారు చేసుకున్న మాత్రలు మూడు నెలల పాటు వాడితే ఎలాంటి మొండి చర్మ వ్యాధులు కూడా తగ్గిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది.